కాంతి: కూర్పుల మధ్య తేడాలు

+కాంతి వ్యతికరణం లింకు
పంక్తి 2:
== స్వభావం ==
కాంతికి కణ స్వభావమూ, తరంగ స్వభావమూ సంయుక్తంగా అవిభాజ్యంగా ఉంటాయి. ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్నీ, కణ స్వభావాన్నీ ఏక కాలంలో పరిశీలించలేము. ఇది [[వక్రీభవనం]], [[వివర్తనం]], [[కాంతి వ్యతికరణం|వ్యతికరణం]], [[ధృవణం]] అనే ధర్మాలను కలిగి ఉంటుంది. కాంతికున్న తరంగ స్వభావానికి ఈ దృగ్విషయాలు కారణము. [[కాంతి విద్యుత్పలితము]], [[కాంప్టన్ ఫలితము]], [[కాంతి రసాయనిక చర్యలు]], [[కృష్ణ వస్తు వికిరణం]], [[ఉద్గార వర్ణపటాలు]] వంటి ప్రయోగ ఫలితాలు, పరిశీలనలు కాంతికున్న కణ స్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకంగా రెండు లక్షణాలు ఏక సమయంలో ఉండటం వలన కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం ఉందంటార.<ref>{{cite book | title = Física y química. 1 Bachillerato. Savia| author = Julio Puente Azcutia, Nicolás Romo Baldominos, Aureli Caamaño Ros, et al.| publisher = Ediciones SM | year = 2015 | isbn = 9788467576511}}</ref>
 
==నక్షత్రాల కాంతి==
కాంతిని వెదజల్లే జనక స్థానానికి దీప్తి (luminosity) అనేది ఒక లక్షణం. కాంతిని వెదజల్లే జనక స్థానం సెకండుకి ఎంత శక్తిని విడుదల చేస్తున్నాదో దానిని దీప్తి అందాం. జనక స్థానం ఎంత ప్రకాశవంతం (brightness) గా ఉంటే అంత ఎక్కువ శక్తిని విరజిమ్ముతూన్నట్లు లెక్క.
 
* దీప్తి అనేది ఒక నక్షత్రం తన ఉపరితలం నుండి ఎంత కాంతిని వెదజల్లుతున్నాదో చెప్పే కొలమానం; అనగా సెకండుకి ఎంత శక్తిని వెదజల్లుతున్నాదో చెప్పే కొలమానం; నక్షత్రం ఉపరితలం దగ్గరకివెళ్లి కొలవలేము కనుక ఆ నక్షత్రాన్ని ఒక ప్రామాణికమైన దూరంలో నిలిపి చూసినప్పుడు కంటికి కనిపించే కాంతిని కొలుస్తారు; దీనినే absolute magnitude of a star అని కూడ అంటారు; it is the brightness with which a star would appear if placed at a distance of 10 parsecs = 32.6 light years;
* శుద్ధ కాయస్థం (absolute magnitude): ఒక ప్రామాణికమైన దూరంలో నక్షత్రాన్ని నిలిపి చూసినప్పుడు కంటికి కనిపించే brightness;
* దృశ్య కాయస్థం (apparent magnitude of a star) అంటే మన కంటికి కనబడే brightness;
 
== జీవులపై కాంతి ప్రభావం ==
"https://te.wikipedia.org/wiki/కాంతి" నుండి వెలికితీశారు