జువ్వ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2018 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''జువ్వ ''' 2018 లో విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
బ‌స‌వ‌రాజు (అర్జున్‌) ఓ ఉన్మాది. చ‌దువుకునే వ‌య‌సులో ఉన్న శ్రుతి (పాల‌క్ ల‌ల్వాని)పై మ‌న‌సు ప‌డ‌తాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట ప‌డ‌తాడు. ఆమె చదివే స్కూల్ టీచ‌ర్‌ను శ్రుతి కోసం చంపి జైలుకెళ్తాడు. బ‌స‌వ‌రాజు కార‌ణంగా త‌న కూతురికి ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ని గ్ర‌హించిన ఆమె తండ్రి ఆమెను దూరంగా పెంచి పెద్ద చేస్తాడు. ఈలోపు బ‌స‌వ‌రాజు త‌న జైలు శిక్ష‌ను పూర్తి చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి శ్రుతి కోసం వెత‌క‌డం మొద‌లు పెడ‌తాడు. ఈలోపు శ్రుతికి రానా(రంజిత్) ప‌రిచయం అవుతాడు. శ్రుతికి ఉన్న స‌మ‌స్య‌ను తెలుసుకున్న రానా ఆమె కోసం ఏం చేశాడ‌నేదే మిగిలిన కథ.<ref name="Juvva Review ">{{cite web|url=https://www.indiaglitz.com/juvva-review-telugu-movie-22145|title=Juvva Review|publisher=www.indiaglitz.com|date= 2018-02-23|accessdate=2018-03-5}}</ref>
 
==తారాగణం==
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/జువ్వ" నుండి వెలికితీశారు