ఎస్.ఎ.చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==సినిమా రంగం==
ఇతడు [[తమిళ భాష|తమిళ]], [[తెలుగు భాష|తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]], [[హిందీ భాష|హిందీ]] భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతని సినిమాలలో [[విజయ కాంత్]], [[విజయ్ (నటుడు)|విజయ్]], [[రజనీకాంత్]], [[చిరంజీవి]], [[శోభన్ బాబు]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[అంబరీష్]], [[శంకర్ నాగ్]], [[మిథున్ చక్రవర్తి]], [[జితేంద్ర (నటుడు)|జితేంద్ర]], [[ధనుష్]] మొదలైన హీరోలు నటించారు. [[విజయశాంతి]], [[రోహిణి (నటి)|రోహిణి]], [[త్రిష కృష్ణన్|త్రిష]], [[ముచ్చర్ల అరుణ]], [[ఆరతి (నటి)|ఆరతి]], మేఘనా నాయుడు, [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[పూనమ్ కౌర్]], [[రంభ (నటి)|రంభ]], [[ప్రియాంక చోప్రా]], [[అభిరామి]], [[మీనా]], [[సిమ్రాన్]] మొదలైన నటీమణులు ఇతని సినిమాల్లో నటించారు. ఇతడు ఎక్కువగా విజయకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశాడు. ఇతని కుమారుడు విజయ్ ఇతని దర్శకత్వంలో 16 పైచిలుకు సినిమాలలో నటించాడు.<ref>[http://ibnlive.in.com/news/s-a-chandrasekaran-breaks-silence-on-proxy-direction/264773-71-180.html SAC breaks silence on proxy direction&nbsp;– IBNLive]. Ibnlive.in.com (2012-06-07). Retrieved on 2015-10-16.</ref> [[ఎస్. శంకర్]], ఎం.రాజేష్, పొన్‌రామ్‌, రజినీ మురుగన్ తదితరులు ఇతని వద్ద దర్శకులుగాసహాయకులుగా శిష్యరికంపనిచేసి ఆ తరువాత దర్శకులుగా చేశారురాణించారు.<ref>{{cite web|url=http://articles.economictimes.indiatimes.com/2010-10-03/news/27570278_1_tamil-film-first-film-robot|title=Demystifying India's highest paid film-maker&nbsp;— the elusive S Shankar&nbsp;— The Economic Times|work=indiatimes.com|accessdate=28 November 2016}}</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/features/metroplus/master-of-bromance/article5171133.ece|title=Master of Bromance|first=Sudhish|last=Kamath|date=26 September 2013|publisher=|accessdate=28 November 2016|via=The Hindu}}</ref>
 
==ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.ఎ.చంద్రశేఖర్" నుండి వెలికితీశారు