ఎస్.ఎ.చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
==సినిమా రంగం==
ఇతడు [[తమిళ భాష|తమిళ]], [[తెలుగు భాష|తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]], [[హిందీ భాష|హిందీ]] భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతని సినిమాలలో [[విజయ కాంత్]], [[విజయ్ (నటుడు)|విజయ్]], [[రజనీకాంత్]], [[చిరంజీవి]], [[శోభన్ బాబు]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[అంబరీష్]], [[శంకర్ నాగ్]], [[మిథున్ చక్రవర్తి]], [[జితేంద్ర (నటుడు)|జితేంద్ర]], [[ధనుష్]] మొదలైన హీరోలు నటించారు. [[విజయశాంతి]], [[రోహిణి (నటి)|రోహిణి]], [[త్రిష కృష్ణన్|త్రిష]], [[ముచ్చర్ల అరుణ]], [[ఆరతి (నటి)|ఆరతి]], మేఘనా నాయుడు, [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[పూనమ్ కౌర్]], [[రంభ (నటి)|రంభ]], [[ప్రియాంక చోప్రా]], [[అభిరామి]], [[మీనా]], [[సిమ్రాన్]] మొదలైన నటీమణులు ఇతని సినిమాల్లో నటించారు. ఇతడు ఎక్కువగా విజయకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశాడు. ఇతని కుమారుడు విజయ్ ఇతని దర్శకత్వంలో 16 పైచిలుకు సినిమాలలో నటించాడు.<ref>[http://ibnlive.in.com/news/s-a-chandrasekaran-breaks-silence-on-proxy-direction/264773-71-180.html SAC breaks silence on proxy direction&nbsp;– IBNLive]. Ibnlive.in.com (2012-06-07). Retrieved on 2015-10-16.</ref> [[ఎస్. శంకర్]], ఎం.రాజేష్, పొన్‌రామ్‌, రజినీ మురుగన్ తదితరులు ఇతని వద్ద సహాయకులుగా పనిచేసి ఆ తరువాత దర్శకులుగా రాణించారు.<ref>{{cite web|url=http://articles.economictimes.indiatimes.com/2010-10-03/news/27570278_1_tamil-film-first-film-robot|title=Demystifying India's highest paid film-maker&nbsp;— the elusive S Shankar&nbsp;— The Economic Times|work=indiatimes.com|accessdate=28 November 2016}}</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/features/metroplus/master-of-bromance/article5171133.ece|title=Master of Bromance|first=Sudhish|last=Kamath|date=26 September 2013|publisher=|accessdate=28 November 2016|via=The Hindu}}</ref>
 
==వివాదాలు==
ఇతడు ఒక ఆడియో రిలీజింగ్ ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు. తిరుపతి దేవస్థానంలో ప్రజలు దేవునికి ముడుపుల పేరుతో లంచం ఇస్తున్నారని, భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీర్చేటట్టయితే ఇక ఎవరూ చదువుకోవలసిన అవసరం లేదని ఇతడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హిందు మున్నాని అనే సంస్థ ఇతని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఇతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూ మున్నాని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ న్యాయాధికారి ఇతనిపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించింది<ref>[https://www.indiaglitz.com/chennai-high-court-gives-permission-to-police-to-file-case-against-thalapathy-vijay-father-sac--tamil-news-202983]</ref>.
 
==ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.ఎ.చంద్రశేఖర్" నుండి వెలికితీశారు