ఎస్.ఎ.చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==వివాదాలు==
ఇతడు ఒక ఆడియో రిలీజింగ్ ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు. తిరుపతి దేవస్థానంలో ప్రజలు దేవునికి ముడుపుల పేరుతో లంచం ఇస్తున్నారని, భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీర్చేటట్టయితే ఇక ఎవరూ చదువుకోవలసిన అవసరం లేదని ఇతడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హిందు మున్నాని అనే సంస్థ ఇతని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఇతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూ మున్నాని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ న్యాయాధికారి ఇతనిపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించిందిఆదేశించాడు<ref>[https://www.indiaglitz.com/chennai-high-court-gives-permission-to-police-to-file-case-against-thalapathy-vijay-father-sac--tamil-news-202983]</ref>.
 
==ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.ఎ.చంద్రశేఖర్" నుండి వెలికితీశారు