అర్జున్ ముండా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| source =
}}
'''[[అర్జున్ ముండా]]''' (Arjun Munda) [[1968]], [[జనవరి 5]]న [[జంషెడ్‌పూర్|జంషెడ్పూర్]] సమీపంలోని ఖ్రాంగఝార్‌లో జన్మించాడు. ఇతను [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు [[ఝార్ఖండ్]] ప్రస్తుత ముఖ్యమంత్రి. 1980 దశాబ్దిలో ఝార్ఖండ్ ఉద్యమంలో[[ఉద్యమం]]<nowiki/>లో భాగంగా రాజకీయాలలో చేరిన అర్జున్ ముండా ఝార్ఖండ్ ముక్తిమోర్చాకు దిశానిర్దేశం చేశాడు. 1995లో [[బీహార్]] రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికై 2000 మరియు 2005లలో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2000లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏర్పడిన బాబూలాల్ మురాండి మంత్రివర్గంలో అర్జున్ ముండా సాంఘిక సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రిగా[[మంత్రి]]<nowiki/>గా నియమించబడ్డాడు. 2003 మార్చిలో ముఖ్యమంత్రి మార్పు వల్ల ముండా ఝార్ఖండ్ [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా స్థానం పొందాడు. అప్పుడు రెండేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పది రోజుల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి పొంది సెప్టెంబరు 2006 వరకు అధికారంలో కొనసాగినాడు. సెప్టెంబరు 2010లో మూడవ పర్యాయం ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అర్జున్_ముండా" నుండి వెలికితీశారు