కాదంబరి కిరణ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
 
== వ్యక్తిగత జీవితం ==
కాకినాడలో[[కాకినాడ]]లో జన్మించిన ఈయన 1973 లో హైదరాబాదులో[[హైదరాబాదు]]లో ఉన్న మేనమామల దగ్గర చదువుకోవడానికి వచ్చాడు. నటనపై ఆసక్తితో మొదటగా నాటకాల్లో పాల్గొనేవాడు. 1986 లో టీవీ రంగంలో ప్రవేశించాడు. ''లవ్ అట్ ఫస్ట్ సైట్'' అనే ధారావాహికను నిర్మించి దర్శకత్వం వహించాడు. అది విజయవంతం కావడంతో టీవీలో అన్ని విభాగాల్లో పనిచేశాడు.<ref name=sakshi.com>{{cite web|title=అసహాయులకు అండ..మనం సైతం|url=https://www.sakshi.com/news/telangana/manam-saitham-organisation-kadambari-kiran-kumar-952438|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=6 March 2018}}</ref>
 
== సినిమాలు ==
మొదటగా [[రామ్ గోపాల్ వర్మ]] దర్శకత్వంలో వచ్చిన [[శివ (1989 సినిమా)|శివ]] లో ఓ చిన్నపాత్రలో నటించాడు. [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన ప్రేమ జిందాబాద్ అనే చిత్రంలో కూడా నటించాడు.
 
* [[శివ (1989 సినిమా)|శివ]]
"https://te.wikipedia.org/wiki/కాదంబరి_కిరణ్" నుండి వెలికితీశారు