ఆమని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు, ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| spouse = [[ఖాజా మొహియుద్దీన్]]
}}
'''ఆమని''' (జ. నవంబరు 16, 1973) [[తెలుగు]], [[తమిళ]] సినిమా నటి.<ref>{{cite web|author=Y. Sunita Chowdhary |url=http://www.thehindu.com/arts/cinema/article3314593.ece |title=Arts / Cinema : Sensitive and soulful |publisher=The Hindu |date=2012-04-14 |accessdate=2012-07-31}}</ref> ఈమె [[ఈ.వి.వి.సత్యనారాయణ]] దర్శకత్వం వహించిన [[జంబలకిడిపంబ]] సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ [[సినిమా]] అత్యంత విజయవంతమైంది.<ref name="నటననే..నా ప్యాషన్‌..నా ప్రొఫెషన్‌">{{cite news|first1=మానవి|title=నటననే..నా ప్యాషన్‌..నా ప్రొఫెషన్‌|url=http://api.navatelangana.com/Manavi/Interview/Read-666059|accessdate=6 March 2018|publisher=వి. యశోద|date=25 February 2018}}</ref>
 
[[బాపు]] దర్శకత్వం వహించిన [[మిస్టర్ పెళ్ళాం]] సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ [[తెలుగు]] చిత్రంగా [[జాతీయ ఫిల్మ్ అవార్డు]] అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా [[నంది]] బహుమతిని పొందింది.
"https://te.wikipedia.org/wiki/ఆమని" నుండి వెలికితీశారు