శ్రీ చైతన్య విద్యాసంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
 
== '''శ్రీ చైతన్య విద్యాసంస్థలు''' తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలు. ఇది 1986లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల స్థాపనతో ప్రారంభించింది. ఈ సంస్థ స్థాపకులు మరియు మార్గనిర్దేశకులు అయిన డాక్టర్ బి.యస్.రావు గారు మరియు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు వైద్య వృత్తిలో బాగా రాణించి [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] విద్య కొరకు ఒక కొంగ్రొత్త ఒరవడిమీద దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. వీరు ప్రవేశపెట్టిన ప్రణాళికా బద్ధమైన విధానం ఆంధ్రప్రదేశ్ విద్యా ముఖచిత్రాన్నే మార్చివేసింది. బోధనలోనూ, సిబ్బంది నిర్వహణలోనూ మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశ పెట్టడంతో రాష్ట్రంలోని ప్రీయూనివర్సిటీ స్థాయి విద్యలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ==
 
== 56మంది విద్యార్థులతో తొలి బ్రాంచ్==