రంగు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
దస్త్రం:Colouring pencils.jpg|రంగు రంగుల పెన్సిల్స్
</gallery>
==కొన్ని విశేషాలు==
* ఒక రంగుని నిర్దేశించి చెప్పడానికి శాస్త్రవేత్తలు తరంగదైర్ఘ్యం (wavelength)ని వాడినా ఫలానా రంగు తరంగదైర్ఘ్యం ఫలానా అని కచ్చితంగా చెప్పలేము. ఉదాహరణకి "నీలి రంగు ఏది?" అంటే శాస్త్రం 450 నేనోమీటర్ల విద్యుదయస్కాంత తరంగం అని చెబుతుంది కానీ, సగటు వ్యక్తి కంటికి 425 నేనోమీటర్ల నుండి 490 నేనోమీటర్ల వరకు ఉన్న తరంగాలు అన్నీ "నీలం" గానే కనిపిస్తాయి.
* రంగు కి చూసే కంటికి ఉన్న అవినాభావ సంబంధం లాంటిదే రంగు కి దానిని వర్ణించే భాషకీ కూడ విడదీయరాని సంబంధం ఉంది. ఉదాహరణకి కొన్ని ఆఫ్రికా భాషలలో "నీల్ం" కీ "ఆకుపచ్చ" కీ వాడే మాతలలో పెద్ద తేడా లేదు; వాటిని ఒకే రంగుకి ఉన్న రెండు వన్నెలు లా భావిస్తారు. రష్యా భాషలో "లేత నీలం", "ముదురు నీలం" వేర్వేరు రంగులు! వాటికి వేర్వేరు మాతలు ఉన్నాయి.
* భాషతో నిమిత్తం లేకుండా మానవ జాతి కళ్లు మూడు రంగులని మాత్రమే గుర్తిస్తాయి: ఎరుపు, ఆకుపచ్చ; నీలం. మన మెదడు ఈ రంగులని కలిపి కొత్త రంగులని సృష్తిస్తుంది. మనం చూసే దృశ్యంలో ఎక్కువ ఎరుపు, ఆకుపచ్చ ఉండి, తక్కువ నీలం ఉంటే దానిని మన మెదడు "పసుపు పచ్చ" అని చెబుతుంది.(వర్ణాంధత్వం లేని వారి విషయంలో!)
* జన్యు దోషం ఉన్న కొందరి కళ్లు నాలుగు రంగులని గుర్తించకలవట!
 
 
== ఇవి కూడా చూడండి ==
Line 17 ⟶ 23:
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
* Silvia Morrow, "Color," Discover Magazine, page74,November 2017.
 
* V. Vemuri, Science Reporter, A CSIR Publication, Sep. 1995, New Delhi, India.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:రంగులు]]
"https://te.wikipedia.org/wiki/రంగు" నుండి వెలికితీశారు