ప్రేమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''[[ప్రేమ]]''' (జననం. జనవరి 6, 1977), సుప్రసిద్ధ సినీనటి. [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ భాష|తమిళం]], [[మలయాళ భాష|మలయాళ]] సినిమాల్లో నటించింది. ప్రేమ నటించిన ఓం, యజమన సినిమాలు కన్నడ సినిరంగంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలుగా[[సినిమాలు]]<nowiki/>గా నిలిచాయి. తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో అనేకమంది నటుల సరసన నటించింది. ఆమె [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[మోహన్ లాల్]], [[దగ్గుబాటి వెంకటేష్]], [[జగపతి బాబు|జగపతిబాబు]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], కృష్ణ, శివరాజ్ కుమార్, వి రవిచంద్రన్, [[ఉపేంద్ర (నటుడు)|ఉపేంద్ర]], [[సాయి కుమార్|సాయికుమార్]], రమేష్ అరవింద్ వంటి నటులతో నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(నటి)" నుండి వెలికితీశారు