అబుల్ ఫజల్ ఇబ్న్ ముబారక్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (4), గా → గా , గ్రంధ → గ్రంథ, → (4) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Court of Akbar from Akbarnama.jpg|thumb|The court of [[Akbar]], an ill ama]]
 
షేఖ్ '''అబూ అల్-ఫజల్ ఇబ్న్ ముబారక్ ''' ([[పర్షియన్]] - ابو الفضل) జనబాహుళ్యానికి '''[[అబుల్ ఫజల్]]''' గా చిరపరిచితుడు. ఇంకా '''అబుల్ ఫజల్ అల్లామి ''' గా ప్రసిద్ధి (1551 – [[ఆగస్టు 12]] [[1602]]) మొఘల్ సామ్రాట్టు [[అక్బర్]] యొక్క వజీరు, [[అక్బర్]] ఆస్థానం లోని నవరత్నాలలో ఒకడు. తొమ్మిదిమంది మంత్రులలో ఒకడు.
 
అబుల్ ఫజల్ పూర్వీకులు [[యెమెన్]]కు చెందినవారు.<ref>{{cite book|page=5|author=Alvi Azra|title=Socio Religious Outlook of Abul Fazl|year=1985|isbn=978-0-210-40543-7|publisher=Vanguard Books |location=Lahore Pakistan}}</ref>