అవసరాల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[అవసరాల రామకృష్ణారావు]]''' ([[డిసెంబర్ 21]], [[1931]] - [[నవంబర్ 28]], [[2011]]) కథ, నవల రచయిత.
 
[[1931]], [[డిసెంబర్ 21]]న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన [[కథలు]], నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను[[కథ]]<nowiki/>ను రాసి పంపారు.<ref>[http://varthalu.blogspot.in/2011/10/blog-post_310.html ]</ref>
 
అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. తుని లో, 1940 దశకంలో తాండవనది పొంగి వచ్చిన వరదలలో[[వరదలు|వరదల]]<nowiki/>లో మరణించిన డా. అవసరాల రామదాసు గారి తమ్ముడు.
 
== మరణం ==