అబ్బాదుల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[అబ్బాదుల్లా]]''' తెలుగు రచయిత. ఆయన [[పత్రికలు|ప్రింటు]] ఎలక్ట్రానిక్‌ మీడియాలో యువతకు అవకాశాలు కల్పించాలన్న లకక్ష్యంతో 'తెలుగు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌' సంస్థను ఆరంభించి 2009 వరకు మార్గదర్శకం వహించారు.
==బాల్యము==
అబ్బాదుల్లా [[కడప జిల్లా]] [[కొమ్మర్ల కాల్వ]] గ్రామంలో [[1937]] [[నవంబరు 24]]న రసూల్‌బి, షేక్‌ మహబూబ్‌ సాహెబ్‌లకు జన్మించారు. బిఎ (ఆనర్స్‌) చదివారు.
"https://te.wikipedia.org/wiki/అబ్బాదుల్లా" నుండి వెలికితీశారు