డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
అందువలన ఎక్కువ పీడనం మరియు వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తున్నపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం /పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించడం కుండా ఈ ఏకదిశ కవా ట లు నిరోధించును. పంపుల ద్వారా నదులు,కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన,ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. బావుల నుండి, కాలువల నుండి నీటిని తోడు పంపుల సక్షను పైపు కింది భాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.
==డిస్కు చెక్ వాల్వు నిర్మాణం==
డిస్కు ఏకముఖ కవాటం సరళమైన, సాదా ఆకృతి కల్గిన కవాటం. మిగతా ఏకముఖ కవాటాల కన్నా తక్కువ స్థాలాన్ని ఆక్రమిస్తుంది. [[బటరుఫ్లై వాల్వు]] లా చక్కగా పైపుల యొక్క రెండు ఫ్లాంజిల మధ్య ఇమిడి పోతుంది.డిస్కు చెక్ వాల్వుకు ప్రత్యేకంగా ఫ్లాంజిలు అవసరం లేదు.వాల్వు బాడీ గుండ్రంగా తక్కువ మందంతో వుండటం వలన ఇదే సైజు ఇతర వాల్వులకన్న తక్కువ బరువు కల్గివుండును.
 
==మూలాలు/ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/డిస్కు_చెక్_వాల్వు" నుండి వెలికితీశారు