డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
*4.స్ప్రింగు రిటైనరు
===బాడీ ===
ఇది తుప్పుపట్టని [[ఉక్కు]] అనగా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.ఇది గుండ్రంగా వుండి కంకణం లేదా కడియం వంటి ఆకృతిలో వుండును.అనగా మధ్యలో వాల్వు సైజును అనుసరించి బెజ్జం/రంధ్రం వుండును. ఉదాహరణకు 25 మీ.మీ(1”అంగుళం) వాల్వు అనగా బాడీలో రంధ్రం యొక్క వ్యాసం 25 మీ.మీ(1”అంగుళం)వుండును.బాడీ వృత్తాకార మందం వాల్వు/కవాటం సైజును బట్టి పెరుగును. బాడిలో ప్రవాహం బెజ్జం ఒక చివర నుండి మరో చివరకు నేరుగా ప్రవహించును.
 
==మూలాలు/ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/డిస్కు_చెక్_వాల్వు" నుండి వెలికితీశారు