డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
ఇది తుప్పుపట్టని [[ఉక్కు]] అనగా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.ఇది గుండ్రంగా వుండి కంకణం లేదా కడియం వంటి ఆకృతిలో వుండును.అనగా మధ్యలో వాల్వు సైజును అనుసరించి బెజ్జం/రంధ్రం వుండును. ఉదాహరణకు 25 మీ.మీ(1”అంగుళం) వాల్వు అనగా బాడీలో రంధ్రం యొక్క వ్యాసం 25 మీ.మీ(1”అంగుళం)వుండును.బాడీ వృత్తాకార మందం వాల్వు/కవాటం సైజును బట్టి పెరుగును. బాడిలో ప్రవాహం బెజ్జం ఒక చివర నుండి మరో చివరకు నేరుగా ప్రవహించును.బాడిలో కవాట బిళ్ళ మూసి వుంచు రంధ్రాన్ని కవాట పీఠం /సీట్ అందురు.ఇది నునుపుగా వుండును.కవాట బిళ్ళ కవాట పీఠం మీద ఆనినపుడు వాటి అంచులు దగ్గరగా అతుక్కుపోయి మధ్యనుండి ద్రవం లేదా వాయువు బయటికి కారదు.బాడీ చివర వర్తుల /వృత్తాకార అంచుల మీద వృత్తాకార గాడులు వుండును.వాల్వును పైపు ఫ్లాంజిలకు బిగించునపుడు ,పైపు ఫ్లాంజిల,మరియు బాడీ మద్య ఆస్బెస్టాస్ ప్యాకింగును వుంచి, బిగించినపుడు ఈ వృత్తాకార గాడులు ప్యాకింగును బలంగా నొక్కడం వలన వాల్వు మరియు పైపు ఫ్లాంజిల మధ్యనుండి ప్రవహించు ద్రవం లేదా వాయువు బయటికికారదు.
===కవాట బిళ్ళ===
ఇది గుండ్రంగా వృత్తాకారంగా బిళ్ళ ఆకారంలో వుండును. స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.కవాటరంధ్రంను మూయు బిళ్ళ ఉపరితలం నునుపుగా వుండును. ఇది ఒక స్ప్రింగు వలన కవాట పీఠం పై ఎటువంటి ఖాళి లేకుండా స్ప్రింగు కలుగచేయు ఫోర్సు/బలం/శక్తి/పీడనం వలన కూర్చోనును
 
==మూలాలు/ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/డిస్కు_చెక్_వాల్వు" నుండి వెలికితీశారు