డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

581 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
ఇది చుట్టలు చుట్టలు చుట్టబడి స్థితిస్తాపకగుణం వున్న స్టెయిన్6లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును. ఒక చివర డిస్కును నొక్కి ఉంచగా మరో చివర స్ప్రింగు రిటైనరు ప్లేట్క్ వుండును.
===స్ప్రింగు రిటైనరు===
స్ప్రింగు రిటైనరు కూడా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడివుండును. ఈ స్ప్రింగు రిటైనరుమద్యలో వాల్వు సైజుకు సరిపడా రంధ్రం వుండును. ఇది స్ప్రింగును బలంగా డిస్కును నొక్కడం వలన, డిస్కు కవాట ప్రవాహ రంధ్రాన్ని మూసివుంచును.
 
==మూలాలు/ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2310808" నుండి వెలికితీశారు