డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
స్ప్రింగు రిటైనరు కూడా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడివుండును. ఈ స్ప్రింగు రిటైనరుమద్యలో వాల్వు సైజుకు సరిపడా రంధ్రం వుండును. ఇది స్ప్రింగును బలంగా డిస్కును నొక్కడం వలన, డిస్కు కవాట ప్రవాహ రంధ్రాన్ని మూసివుంచును.
==పనిచేయు విధానం==
మామూలు స్థితిలో కవాట బిళ్ళపై స్ప్రింగు కలుగచేయు వత్తిడి వలన బిళ్ళ బలంగా వాల్వు రంధ్రాన్ని మూసిఉంచును.
 
==మూలాలు/ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/డిస్కు_చెక్_వాల్వు" నుండి వెలికితీశారు