డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
==పనిచేయు విధానం==
మామూలు స్థితిలో కవాట బిళ్ళపై స్ప్రింగు కలుగచేయు వత్తిడి వలన బిళ్ళ బలంగా వాల్వు రంధ్రాన్ని మూసిఉంచును. వాల్వులోని ప్రవాహం బిల్లపై కలుగచేయు తోపుడు శక్తి స్ప్రింగు కలుగ చేయు వత్తిడి లేదా బలంకన్న ఎక్కువ అయినపుడు బిళ్ళ వెనక్కి తొయ్యబడి ప్రవాహం బయటికి ప్రవహించడం మొదలగును.ప్రవాహం ఆగినపుడు,స్ప్రింగు వెంటనే డిస్కును ముందుకు నెట్టి కవాట రంధ్రాన్ని మూయును,వెనక్కి మళ్ళిన ప్రవాహం కూడా బిళ్ళపై పీడనం కల్గించడం వలన బిళ్ళ మరింత గట్టిగా కవాటపీఠంను మూసి వుంచడం వలన ప్రవాహం వెనక్కి ప్రవాహించ కుండా నిరోధించ బడును.మరల పైపులో ప్రవాహం మొదలై బిళ్ళను వెనక్కి తొయ్యడం వలన కవాట రంధ్రం మరియు డిస్కు మధ్య ఖాళి ఏర్పడం వలన మళ్ళి వాల్వు ద్వారా ప్రవాహం కొనసాగుతుంది.
==బయటి వీడియోల లింకులు==
*[https://www.youtube.com/watch?v=-b257hmv4SE| స్ప్రింగు లోడెడ్ చెక్ వాల్వు]
 
==మూలాలు/ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/డిస్కు_చెక్_వాల్వు" నుండి వెలికితీశారు