ఇ.వి.వి.సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (2), ( → ( (50) using AWB
పంక్తి 25:
|signature =
}}
'''ఇ.వి.వి'''గా ప్రసిద్ధిచెందిన '''ఈదర వీర వెంకట సత్యనారాయణ''' ([[ఆంగ్లం]]: E. V. V. Satyanarayana) ([[జూన్ 10]], [[1958]] - [[జనవరి 21]], [[2011]]) <ref>http://www.cinegoer.com/evv1.htm</ref> [[తెలుగు సినిమా]] ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు [[జంధ్యాల]] శిష్యుడు. ఈతడి మొదటి సినిమా [[రాజేంద్రప్రసాద్]] కథానాయకుడిగా నిర్మింపబడిన [[చెవిలో పువ్వు]]. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత [[రామానాయుడు]] '[[ప్రేమఖైదీ]]' చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో '[[ఆ ఒక్కటి అడక్కు]]', '[[అప్పుల అప్పారావు]]', '[[ఆలీబాబా అరడజనుదొంగలు]]' వంటి చిత్రాలు మరియు [[నరేష్]]తో '[[జంబలకిడి పంబ]]' మొదలైన చిత్రాలు తీశారు. [[సీతారత్నంగారి అబ్బాయి]], [[ఏవండీ ఆవిడ వచ్చింది]] (శోభన్ బాబు) లాంటి చిత్రాలతర్వాత [[ఆమె]], [[తాళి]] వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[నాగార్జున]], [[వెంకటేష్]] లతో చిత్రాలు తీశారు. కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.
 
==తొలినాళ్ళు==
పంక్తి 38:
 
==చిత్రాలు==
# [[చెవిలో పువ్వు]] (1990)
# [[ప్రేమ ఖైదీ]] (1991)
# [[అప్పుల అప్పారావు]] (1991)
# [[సీతారత్నం గారి అబ్బాయి]] (1992)
# [[420]] (1992)
# [[జంబలకడిపంబ]] (1992)
# [[ఏవండీ ఆవిడ వచ్చింది]] (1993)
# [[వారసుడు]] (1993)
# [[ఆ ఒక్కటీ అడక్కు]] (1993)
# [[అబ్బాయిగారు]] (1993)
# [[ఆలీబాబా అరడజను దొంగలు]] (1994)
# [[హలో బ్రదర్]] (1994)
# [[మగరాయుడు]] (1994)
# [[ఆమె]] (1994)
# [[అల్లుడా మజాకా]] (1995)
# [[ఆయనకి ఇద్దరు]] (1995)
# [[తెలుగు వీర లేవరా]] (1995)
# [[ఇంట్లోఇల్లాలు వంటింట్లో ప్రియురాలు]] (1996)
# [[అదిరింది అల్లుడు]] (1996)
# [[అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి]] (1996)
# [[చిలక్కొట్టుడు]] (1996)
# [[వీడెవడండీ బాబు]] (1997)
# [[నేను ప్రేమిస్తున్నాను]] (1997)
# [[తాళి]] (1997)
# [[మా నాన్నకి పెళ్ళి]] (1997)
# [[ఆవిడా మా ఆవిడే]] (1998)
# [[మావిడాకులు]] (1998)
# [[కన్యాదానం]] (1998)
# [[నేటి గాంధీ]] (1999)
# [[సూర్యవంశం]] (1999)
# [[పిల్ల నచ్చింది]] (1999)
# [[చాలా బాగుంది]] (2000)
# [[గొప్పింటి అల్లుడు]] (2000)
# [[అమ్మో ఒకటో తారీఖు]] (2001)
# [[మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది]] (2001)
# [[ధాంక్యూ సుబ్బారావ్]] (2001)
# [[వీడెక్కడి మొగుడండి]] (2001)
# [[హాయ్]] (2002)
# [[తొట్టిగ్యాంగ్]] (2002)
# [[ఆడంతే అదోటైపు]] (2003)
# [[మా అల్లుడు వెరీగుడ్డు]] (2003)
# [[ఆరుగురు పతివ్రతలు]] (2004)
# [[ఎవడి గోల వాడిది]] (2005)
# [[నువ్వంటే నాకిష్టం]] (2005)
# [[కితకితలు]] (2006)
# [[అత్తిలి సత్తిబాబు ఎల్ కెజి]] (2007)
# [[పెళ్ళైంది కానీ...]] (2007)
# [[ఫిట్టింగ్ మాస్టర్]] (2009)
# [[బెండు అప్పారావ్ ఆర్ఎంపి]] (2009)
# [[బురిడి]] (2010)
# [[కత్తికాంతారావు]] (2010)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.వి.సత్యనారాయణ" నుండి వెలికితీశారు