డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
ఇది గుండ్రంగా వృత్తాకారంగా బిళ్ళ ఆకారంలో వుండును. స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.కవాటరంధ్రంను మూయు బిళ్ళ ఉపరితలం నునుపుగా వుండును. ఇది ఒక స్ప్రింగు వలన కవాట పీఠం పై ఎటువంటి ఖాళి లేకుండా స్ప్రింగు కలుగచేయు ఫోర్సు/బలం/శక్తి/పీడనం వలన కూర్చోనును
===స్ప్రింగు===
ఇది చుట్టలు చుట్టలు చుట్టబడి స్థితిస్తాపకగుణం వున్న స్టెయిన్6లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును. ఒక చివర డిస్కును నొక్కి ఉంచగా మరో చివర స్ప్రింగు రిటైనరు ప్లేట్క్ వుండును.ఇది 400°C ఉష్ణోగ్రతను తట్టూకోగలదు<ref>citeweb|url=http://www.uniklinger.com/disc-check-valve/|title=Disc Check Valve|publisher=uniklinger.com|accessdate=09-03-2018}}</ref>
 
===స్ప్రింగు రిటైనరు===
స్ప్రింగు రిటైనరు కూడా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడివుండును. ఈ స్ప్రింగు రిటైనరుమద్యలో వాల్వు సైజుకు సరిపడా రంధ్రం వుండును. ఇది స్ప్రింగును బలంగా డిస్కును నొక్కడం వలన, డిస్కు కవాట ప్రవాహ రంధ్రాన్ని మూసివుంచును.
"https://te.wikipedia.org/wiki/డిస్కు_చెక్_వాల్వు" నుండి వెలికితీశారు