లారా దత్తా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
 
== బాల్యం ==
లారా దత్తా ఏప్రిల్ 16, 1978 న [[ఉత్తర ప్రదేశ్]] లోని [[ఘజియాబాద్]] లో జన్మించింది. ఈమె తండ్రి ఎల్. కె. దత్తా పంజాబ్ కు చెందిన వింగ్ కమాండర్, తల్లి జెన్నిఫర్ ఒక ఆంగ్లో ఇండియను. <ref>{{cite web |url=http://wonderwoman.intoday.in/story/what-makes-lara-dutta-the-it-girl/1/88100.html |title=What makes Lara Dutta the 'It' girl |website=wonderwoman.intoday.in |accessdate=23 January 2016}}</ref> ఈమె అక్క సబ్రినా భారతీయ వాయుసేన లో పనిచేస్తున్నది. చెల్లెలు షెరిల్.<ref>{{cite web |url=http://www.mid-day.com/specials/2011/may/080511-jennifer-dutta-lara-dutta-mothers-day.htm |website=mid-day.com |title='We are a simple middle-class family' |accessdate=23 January 2016}}</ref>
 
== వృత్తి ==
లారా 1995 లో ''గ్లాడ్ రాగ్స్ మెగామోడల్ ఇండియా'' పోటీల్లో పాల్గొని విజేతగా ఎంపికైంది.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2005-04-13/india/27855662_1_lara-dutta-brand-ambassador-contest|title=Lara Dutta wins Gladrags battle|website=The Times of India|date=13 April 2005|accessdate=21 July 2012}}</ref><ref>{{cite web|url=http://missosology.info/forum/viewtopic.php?f=3&t=46201&start=0|title=LARA DUTTA at Gladrags Megamodel 1995|publisher=Missosology.info|accessdate=21 July 2012}}</ref> దీని ద్వారా ఆమెకు 1997 లో ''మిస్ ఇంటర్ కాంటినెంటల్'' పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఇందులో ఆమె మొదటి స్థానంలో నిలిచింది.<ref>{{cite web|url=http://www.missintercontinental.com/contestants/article/lara-dutta-india|title=Lara Dutta profile|publisher=Missintercontinental.com|accessdate=21 July 2012}}</ref> 2000 సంవత్సరంలో ''ఫెమినా మిస్ ఇండియా'' గా ఎంపికైంది.<ref>{{cite web|url=http://popcorn.oneindia.in/artist-biography/1256/2/lara-dutta.html|title=Lara Dutta biography at|work=Oneindia|accessdate=26 February 2011|deadurl=yes|archiveurl=https://archive.is/20120630120050/http://popcorn.oneindia.in/artist-biography/1256/2/lara-dutta.html|archivedate=30 June 2012|df=dmy-all}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లారా_దత్తా" నుండి వెలికితీశారు