నాయుని కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

మరో ఈనాడు మూలం
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
'''నాయుని కృష్ణమూర్తి'''(1951-2018) ప్రముఖ రచయిత మరియు ప్రచురణకర్త.<ref name="కృష్ణమూర్తి లేరు">{{cite web|title=కృష్ణమూర్తి లేరు|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=Chittoor&info=ctr-gen7|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=2 March 2018|archiveurl=https://web.archive.org/web/20180302070428/http://www.eenadu.net/district/inner.aspx?dsname=Chittoor&info=ctr-gen7|archivedate=2 March 2018|location=చిత్తూరు}}</ref> ఇతడు వెలువరిస్తున్న విద్యాసంబంధమైన మాసపత్రికలు [[పాఠశాల (మాసపత్రిక)|పాఠశాల]], [[మాబడి (మాసపత్రిక)|మాబడి]] ప్రజాదరణకు నోచుకున్నాయి.<ref name="‘మాబడి’ కృష్ణమూర్తి కన్నుమూత">{{cite web|title=‘మాబడి’ కృష్ణమూర్తి కన్నుమూత|url=http://www.eenadu.net/news/news.aspx?item=ap-state-news&no=10|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=2 March 2018|archiveurl=https://web.archive.org/web/20180302070807/http://www.eenadu.net/news/news.aspx?item=ap-state-news&no=10|archivedate=2 March 2018|location=చౌడేపల్లి, చిత్తూరు}}</ref>
==విశేషాలు==
ఇతడు [[చిత్తూరు జిల్లా]] [[నడిమిచెర్ల]]లో 1951లో నాయుని రామయ్య, నాయుని నరసమ్మ దంపతులకు జన్మించాడు. హైస్కూలు చదువు నుంచి, సాహిత్యం, రచనల పట్ల ఆసక్తి చూపాడు. ఇతడు 23 ఏళ్ల వయసులో రాసిన మొదటి నవల ‘యామినీకుంతలాలు’కు''యామినీకుంతలాలు'' కు [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక]] నిర్వహించిన ఉగాది నవలల పోటీలో బహుమతి లభించింది. మొదటి నవలకే బహుమతి రావడంతో ఆత్మవిశ్వాసం పెరిగినతర్వాత నాయుని కృష్ణమూర్తి పత్రికారంగంలోకి అడుగు పెట్టాడు. కొంత కాలం [[బొమ్మరిల్లు (పత్రిక)|బొమ్మరిల్లు]], విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక మిత్రుడి భాగస్వామ్యంలో ‘స్నేహబాల’''స్నేహబాల'' అనే పిల్లల పత్రికను కొంతకాలం నిర్వహించాడు. 1977 లో [[మాబడి (మాసపత్రిక)|మాబడి]], 1978 లో [[పాఠశాల (మాసపత్రిక)|పాఠశాల]] పత్రికలను విద్యార్థుల కోసం విజయవాణి సంస్థ ద్వారా ప్రచురించడం ప్రారంభించాడు.<ref name=సమయం>{{cite web|last1=వెబ్ మాస్టర్|title=ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి ఇకలేరు|url=https://telugu.samayam.com/latest-news/state-news/writer-nayani-krishan-murthy-passes-away-on-today/articleshow/63120390.cms|website=సమయం|accessdate=1 March 2018}}</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నాయుని_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు