రెడ్డి హాస్టల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
== చరిత్ర ==
హైదరాబాద్ నగరానికి కొత్వాల్ (నేటి నగర పోలీస్ కమీషనర్ స్థాయి పదవి) గా పనిచేసిన రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి గొప్ప దాతగా, ప్రజాసంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా ప్రతిష్ఠ పొందారు.<ref name="శతవసంతాల చదువులమ్మ చెట్టునీడ రెడ్డి హాస్టల్">{{cite web|last1=తెలుగు యువర్ స్టోరి|title=శతవసంతాల చదువులమ్మ చెట్టునీడ రెడ్డి హాస్టల్|url=https://telugu.yourstory.com/read/f80081256d/shatavasanthala-sudhav|website=telugu.yourstory.com|publisher=TEAM YS TELUGU|accessdate=9 March 2018}}</ref> తెలంగాణలోని రెడ్డి కులస్తులైన విద్యార్థులు చదువుకునేందుకు సహకారంగా ఉండాలని, ఆనాటి నైజాం రాష్ట్రంలో విద్యావికాసానికి ఉపకరిస్తుందని భూరివిరాళం ఇచ్చి రెడ్డి హాస్టల్‌ను ఏర్పాటుచేశారు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
 
1917లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ఏర్పడిన మరుసటి సంవత్సరం (1918) రెడ్డి హాస్టల్ కు బీజం పడింది.
 
== కార్యకలాపాలు ==
"https://te.wikipedia.org/wiki/రెడ్డి_హాస్టల్" నుండి వెలికితీశారు