సీతారామాలయం, సైదాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== సీతారాముల విగ్రహం ==
ఈ ఆలయంలో ఉన్న విగ్రహశిల్పం దేశంలోనే రెండవ శిల్పం. సాధారణంగా రాముని విగ్రహానికి మానవువలవలెనె రెండు చేతులే వుంటాయి. కాని, ఈ శిల్పానికి నాలుగుచేతులు వున్నాయి. ముందరి కుడిచేయి అభయహస్తంగా, బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య బాణంతో వుంది.
 
== భద్రాచలం కన్నా పురాతనమైనది ==