సీతారామాలయం, సైదాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== సీతారాముల విగ్రహం ==
ఈ ఆలయంలో ఉన్న విగ్రహశిల్పం దేశంలోనే రెండవ శిల్పం. సాధారణంగా రాముని విగ్రహానికి మానవువలవలెనె రెండు చేతులే వుంటాయి. కాని, ఈ శిల్పానికి నాలుగుచేతులు వున్నాయి. ముందరి కుడిచేయి అభయహస్తంగా, బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య బాణంతో వుంది. ముందరి ఎడమచేయి ఎడమభుజం మీద వున్న విల్లును పట్టుకున్నట్టుగా చెక్కివుంది. వెనక కుడిచేతిలో శంఖం, వెనక ఎడమచేతిలో చక్రం ధరించబడ్డాయి.
 
== భద్రాచలం కన్నా పురాతనమైనది ==