సీతారామాలయం, సైదాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విష్ణు దేవాలయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 41:
 
== భద్రాచలం కన్నా పురాతనమైనది ==
ఐదు అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కి ఉండడంతో, పూర్తిగా విగ్రహంగా చెక్కబడి భద్రాచల రాముని శిల్పం కన్నా ఈ విగ్రహమే ముందుదని తెలుస్తున్నది. భద్రాచల రాముణ్ణి వైకుంఠరాముడంటారు. ఇక్కడి రాముడు కూడా విష్ణువురూపంలో వుండడం వల్ల ‘వైష్ణవరాముడు’ అనవచ్చు. ప్రతిమాలక్షణాన్ని బట్టి ఈ శిల్పం 16వ శతాబ్దంనాటిదని చెప్పవచ్చు. భద్రాచలరాముని శిల్పం 17వ శతాబ్దం నాటిది. అక్కడి రామునికి లక్ష్మణుని శిల్పం అదనంగా చేర్చబడ్డది.
 
== మూలాలు ==