రక్తం: కూర్పుల మధ్య తేడాలు

ఆడవారి
పంక్తి 13:
[[తెలుగు భాష]]లో రక్తము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1061&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం రక్తము పదప్రయోగాలు.]</ref> రక్తము n. అనగా Blood. [[నెత్తురు]]. Redness, [[ఎరుపు]]. adj. Bloody, red. నెత్తురుగా నుండే, ఎర్రని. రక్తము తీయు to bleed or draw blood. [[రక్త చందనము]] అనగా red sandal wood. రక్తమాల్యములు purple or red garments. [[రక్తవాహిక]] n. అనగా A blood vessel [[రక్త నాళము]]లు. రక్తపము n. A blood drinker. A leech. [[జెలగ]]. రక్తపుచ్ఛిక n. A green lizard with a red tail. నలికండ్ల పాము. రక్తపుడు n. A blood-drinker, a vampire, a devil. [[రాక్షసుడు]]. The ghosts are described an Odyssey as drinking blood. రక్తపెంజెర or [[రక్తపింజర]] n. The boa, or rock snake. సర్పవిశేషము. రక్తమందుచెట్టు a kind of shrub. [[రక్తాక్షి]] n. The name of a Telugu year ఒక [[తెలుగు సంవత్సరము]]. [[రక్తిక]] n. A plant, Abrus precatorius, the seeds of which are used as weights. గురుగింజ లేదా [[గురివింద]]. రక్తిమ or రక్తిమము n. Crimson, blood colour. రక్తవర్ణము. రక్తోత్పలము n. The red lotus. కెందమ్మి, ఎర్ర తామర పుష్పము.
 
== రక్తపు రంగు nethuru ==
రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి [[ఎరుపు]] రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది రక్తంలో ఉన్న [[రక్తచందురం]] అనే ప్రాణ్యం (protein). ఈ రక్తచందురాన్నే ఇంగ్లీషులో హిమోగ్లోబిన్‌ (hemoglobin) అంటారు. 'రక్తం ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉండకూడదు, ఎర్రగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి సమాధానం ఉందో లేదో తెలియదు కాని వృక్ష సామ్రాజ్యానికి (plant kingdom) ఆకుపచ్చరంగు ఉన్న [[పత్రహరితం]] (chlorophyll) ఒక వ్యాపారచిహ్నంలా (trademark) ఎలా చలామణీ అవుతోందో అదే విధంగా జంతు సామ్రాజ్యంలో (animal kingdom) ఎర్ర రంగు ఉన్న రక్తచందురం చలామణీ అవుతోంది. కనుక 'పత్రహరితం ఆకుపచ్చగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి, 'రక్త చందురం ఎర్రగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి సమాధానాలు ఒక్క చోటే దొరకవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/రక్తం" నుండి వెలికితీశారు