పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 71:
===సంపాదకత్వం & కాలమిస్ట్===
 
భాస్కర యోగి ప్రస్తుతము మలయాళ స్వామి ఆశ్రమము, గంగాపురం మహబూబ్ నగర్ జిల్లా వారి వారి ద్వారా ప్రచురితమవుతున్న ''గీత జ్ఞానయోగ సమాచార్'' ఆధ్యాత్మిక పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. అలాగే ఆంధ్రజ్యోతిలో ''పరంజ్యోతి'' శీర్షికలో ఆధ్యాత్మిక కాలమ్ మరియు అంతే కాకుండా ఆంధ్రభూమి దినపత్రికలో ''భాస్కరవాణి'' శీర్షికన రాజకీయ సామాజిక రంగాలపై విమర్శనాత్మక వ్యాసాలతో కాలమ్ నిర్వహిస్తున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు