నేహా ధుపియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
|height = {{height|m=1.68}}<ref name="bio"/>
|title = ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 2002
|competitions = [[Feminaఫెమినా Missమిస్ India|Femina Miss Indiaఇండియా 2002]]<br>(winnerవిజేత)<br>[[Missమిస్ Universeయూనివర్స్ 2002]]<br>(Topటాప్-10 finalistఫైనలిస్ట్)
}}
'''నేహా ధుపియా''' (జననం 27 ఆగష్టు 1980) ఒక భారతీయ నటి, మోడల్. ఈమె ముఖ్యంగా [[హిందీ భాష|హిందీ]], [[తెలుగు భాష|తెలుగు]], మరియు [[మలయాళ భాష|మలయాళ]] భాషా చిత్రాలలో నటించింది. మొదట ఈమె నాటకాలతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. తరువాత యూఫోరియా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. తరువాత మోడలింగ్ వృత్తిని చేపట్టింది.
"https://te.wikipedia.org/wiki/నేహా_ధుపియా" నుండి వెలికితీశారు