"జె. శివకుమార్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
== వ్యక్తిగత జీవితం ==
శివ కుమార్ చెన్నై లో డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయిన జయకుమార్ కు జన్మించాడు. <ref name="idlebrain1">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview – Telugu Cinema interview – Telugu film director and cinematographer|date=23 September 2008|accessdate=10 October 2012|publisher=Idlebrain.com}}</ref> ఆయన మాతృభాష తమిళం.<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/siruthai-siva-speaks-on-ajiths-vedalam/article7855773.ece ‘Even those who are not will become Ajith's fans’]. The Hindu (7 November 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన ప్రముఖ సినిమా నిర్మాత అయిన ఎ.కె.వెలన్ యొక్క మనుమడు.<ref>[http://www.thehindu.com/features/friday-review/blast-from-the-past-manchi-manasuku-manchi-rojulu/article7403694.ece Manchi manasuku manchi rojulu (1958)]. The Hindu (9 July 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన సోదరుడు "బాల" కూడా మలయాళ మరియు తమిళ సినిమా నటుడు మరియు అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆయనకు సినిమా ఫోటోగ్రాఫర్ గా రాక ముందు పైన్ ఆర్ట్స్ ముఖ్యంగా కవితలు, చిన్న నాటకాల రచయితగా మంచి ఉత్సుకత ఉండేది. ఆయనకు బెస్ట్ ఓరేటర్ పురస్కారం తమిళనాదులో మూడుసార్లు వచ్చింది. ఆయన పరిసరాలలో ప్రతీ రోజూ జరుగుతున్న కొత్త విషయాలను పరిశీలించి ఆయన రచనలు చేసేవారు. ఈ విషయాలు దర్శకునిగా కావడానికి దోహదపడ్డాయి.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview - Telugu Cinema interview - Telugu film director and cinematographer|website=www.idlebrain.com|access-date=2018-03-11}}</ref>
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2312002" నుండి వెలికితీశారు