నిన్నే ఇష్టపడ్డాను: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
→‎కథ: విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
 
== కథ ==
విశాఖపట్నంలో చరణ్ కాలేజీలో చదువుకునే ఒక సరదా కుర్రాడు. హైదరాబాదు నుంచి వచ్చి విశాఖపట్నంలో అదే కళాశాలలో చదువుతున్న సంజన అనే అమ్మాయి మరియు చరణ్ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఆ గొడవలు శృతి మించడంతో సర్దుబాటు చేసుకుంటారు. సంజన చరణ్ ని ప్రేమించానని చెబుతుంది. చరణ్ కూడా ఆమెను మనసారా ప్రేమిస్తాడు. కానీ ఒకరోజు సంజన చెప్పకుండా హైదరాబాదు వెళ్ళిపోతుంది.
విశాఖపట్నంలో చరణ్ కాలేజీలో చదువుకునే ఒక సరదా కుర్రాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/నిన్నే_ఇష్టపడ్డాను" నుండి వెలికితీశారు