రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

ప్రభుత్వ ఉత్తర్వుల లంకెలు కూర్పు చేసాను
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Karimnagar mandals outline07.png|state_name=తెలంగాణ|mandal_hq=రామగుండము|villages=20|area_total=|population_total=277041|population_male=140527|population_female=136514|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=66.65|literacy_male=75.89|literacy_female=57.07|pincode = 505208,505209}}
'''[[రామగుండము]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[పెద్దపల్లి]] జిల్లాకు చెందిన ఒక మండలము.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/227.Peddapalli.-Final.pdf</ref> పిన్ కోడ్ : 505208,505209
[[File:Rstps3.jpg|thumb|రామగుండం థర్మల్ పవర్ స్టేషను]]
 
== కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు. ==
లోగడ రామగుండం గ్రామం/ మండలం  కరీనగర్ జిల్లా, పెద్దపల్లి రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రామగుండం మండలాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
== పేరువెనుక చరిత్ర ==
[[త్రేతాయుగం]]లో [[శ్రీరాముడు]] తండ్రి ఆజ్ఞ మేరకు [[అడవులు|అడవుల]]<nowiki/>కు వెళ్ళిన విషయం మనకు తెల్సిందే కదా! సీతా రామలక్ష్మణులు అడవుల్లో కాలినడకన వెళ్తుండగా మిట్ట మధ్యాహ్న సమయంలో వారికి ఆకలేసింది. [[లక్ష్మణుడు]] గబగబా ఆ పక్కనున్న చెట్ల నుంచి [[దుంపలు]], [[కాయలు]] కోసుకొచ్చాడు. [[సీతాదేవి]] [[ఆహారం]] వండటానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. పొయ్యి ఎంతకీ వెలగకపోతే రాముడు తమ కులదైవమైన సూర్యుడికి భక్తిగా దణ్ణం పెట్టుకుని పొయ్యి వెలిగించాడు. అంతే... పొయ్యి భగభగమంటూ మండింది. రాముడు వెలిగించిన పొయ్యి ఉన్న ప్రాంతం కాబట్టి దీనిని రామగుండం అని పిలుస్తున్నారు. అందుకే ఇక్కడ ఎండలు ఎక్కువ మరి!
Line 46 ⟶ 52:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్రం ధ్యేయంగా [[సెప్టెంబరు 13]], [[2011]] నుంచి [[అక్టోబరు 23]], [[2011]] వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు [[సకలజనుల సమ్మె]]లో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,77,041 - పురుషులు 1,40,527 - స్త్రీలు 1,36,514
==మండలంలోని గ్రామాలు==
* [[రామగుండం]]
Line 55 ⟶ 64:
* [[జనగావ్|జనగాం]]
* అల్లూర్
 
==గణాంకాలు==
== మూలాలు ==
;జనాభా (2011) - మొత్తం 2,77,041 - పురుషులు 1,40,527 - స్త్రీలు 1,36,514
{{Reflist}}
;
 
==మూలాలు==
== వెలుపలి లింకులు ==
;
 
==ఇవి కూడా చూడండి==
*[[రామగుండం శాసనసభ నియోజకవర్గం]]
 
{{రామగుండం మండలంలోని గ్రామాలు}}{{పెద్దపల్లి జిల్లా మండలాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:కరీంనగర్ జిల్లా రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు