బెల్లంకొండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 175:
[[గుంటూరు జిల్లా]]లో [[గుంటూరు]]-[[పొందుగల]] రహదారి పక్కన [[సత్తెనపల్లి]]కి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను [[గుంటూరు]] [[మాచెర్ల|మాచర్ల]] [[రైలు మార్గం]]లో ఉంది.
==గ్రామ విశేషాలు==
పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు, బెల్లంకొండ.ఈ గ్రామంలో శతాధిక ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు పులుపుల వేంకట ఫణికుమారశర్మ గారు ఉన్నారు
 
వివాదాస్పదమైన [[పులిచింతల ప్రాజెక్టు]] వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: [[పులిచింతల]], [[కోళ్ళూరు]], [[చిట్యాల]], [[కేతవరం (బెల్లంకొండ మండలం)|కేతవరం]], [[బోదనం]].
"https://te.wikipedia.org/wiki/బెల్లంకొండ" నుండి వెలికితీశారు