29,748
edits
Nrgullapalli (చర్చ | రచనలు) చి |
(విస్తరణ) ట్యాగు: 2017 source edit |
||
{{విస్తరణ}}
[[File:Rama-Bharata-Paduka.jpg|thumb|రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు]]
'''[[భరతుడు]]''' [[రామాయణం]]లో [[దశరథుడు|దశరథుని]] కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన [[కైకేయి]] కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు [[విష్ణువు|మహావిష్ణువు]] యొక్క ఏడో అవతారం అయితే [[లక్ష్మణుడు]] [[ఆదిశేషుడు|ఆదిశేషుడి]] అంశతోనూ, భరత [[శత్రుఘ్నుడు|శతృఘ్నులు]] శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.<ref name= Naidu>{{Cite book|last= Naidu |first= S. Shankar Raju|author2=Kampar, Tulasīdāsa |title= A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan| work=Shank| pages=44,148| accessdate=2009-12-21| url=https://books.google.com/books?id=okVXAAAAMAAJ&q=Shankha&dq=Shankha&lr=&ei=emkcS6F6obKQBLGBmYcM|publisher= University of Madras|year=1971}}</ref> సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు [[పట్టాభిషేకం]] జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. [[శ్రీరాముడు]] శివధనుర్భంగం చేసిన తరువాత [[జనక మహారాజు]] తమ్ముడైన [[కుశధ్వజుడు|కుశధ్వజుని]] కుమార్తె అయిన [[మాండవి]]ని భరతునితో [[పెళ్ళి|వివాహం]] జరిపిస్తారు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{రామాయణం}}
|