జగిత్యాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కరీంనగర్ జిల్లా రైల్వేస్టేషన్లు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి మండలంలోని గ్రామాలు కూర్పు చేసాను
పంక్తి 33:
 
జగిత్యాల... ఒక జెకమొక రాయిలాంటి పదం...అంటుకున్న ఎలగడ మంట లాంటి పదం...ఒక జనం మహల్...ఒక జంగిల్ మహల్... ప్రపంచ పటం మీద ఒక పచ్చబొట్టు...పోరాటాల పాదం మీద ఒక పుట్టుమచ్చ...రక్తమాంసాల స్థూపం మీద ఎగిరిన ఒక రగల్ జెండా...సామాన్యుడికి సామాన్యమైన పట్టణమే కావచ్చు...వ్యాపారులకు ఒక మంచి బిజినెస్ సెంటర్ కావొచ్చు...జ..గి..త్యా..ల...ఈ నాలుగు అక్షరాలలో నాలుగు దిక్కులు పిక్కటిల్లిన ఆత్మఘోష ఉంది.సమరం ఉంది...సందేశం ఉంది...అంతకు మించి భిన్నమైన చరిత్ర ఉంది...పోరాట వీరులకు నెత్తురు పులకించిపోయే చారివూతాత్మక ప్రదేశం...జగిత్యాల అంటే ఒక జాగృతి జెండా...రష్యా గోడలమీద కూడా ఆనవాళ్ళు ముద్రించిన రుద్రభూమి...
====* పేరు వెనుక కథలు====
 
====పేరు వెనుక కథలు====
జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుండి 1116 వరకు పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు, తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాసకు దక్షిణాన 6 కి.మీ. దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరివూతకారుల కథనం.
మరో కథనం ప్రకారం...ఎల్గందుల కోటకు అధిపతిగా ఉండిన మబారిజుల్ ముల్క్ జఫరుద్ధౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా క్రీ.శ.1747లో జగిత్యాలలో నక్షవూతాకారంలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్లయిన జాక్, సాంకేతిక సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరి ఇంజనీర్ల పేరు మీదే ‘జాక్ పిలవబడి క్రమంగా జగ్త్యాల్, జగిత్యాలగా మారిందనీ చెబుతారు.
 
====కట్టడాలు====
 
* జగిత్యాల కోట
Line 93 ⟶ 90:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
==జిల్లాలోని మండలాలు==
* [[జగిత్యాల]]
 
* [[తిప్పన్నపేట్|తిప్పన్నపేట]]
జిల్లాలోని పలు ప్రాంతలను క్రింది విధంగా వర్గీకరించారు:
* [[ధరూర్ (జగిత్యాల)|ధరూర్]]
 
* [[మోతే|మోథే]]
 
#[[Jagitial revenue division]]
 
 
1. [[Jagitial]],
2. Jagitial Rural,
3. Raikal,
4. Sarangapur,
5. Beerpur ,
6. Dharmapuri,
7. Buggaram,
8. Pegadapalli,
9. Gollapalli,
10. Mallial,
11. [[Kodimial]],
12. Velgatur..
 
 
 
# [[Metpalli revenue division]]
 
1. Korutla,
2. Metpalli,
3. Mallapur,
4. Ibrahimpatnam,
5. Medipalli,
6. Kathlapur..
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జగిత్యాల" నుండి వెలికితీశారు