దేవకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
Expanding
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[File:Vasudeva and Devaki traveling in a carriage..jpg|thumb|రథముపై ప్రయాణిస్తున్న దేవకి వసుదేవులు.]]
'''దేవకి''' [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] తల్లి.<ref>డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనంచేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).</ref> దేవకుడి [[కూతురు]]. [[వసుదేవుడు]] ఈమె [[భర్త]]. [[కంసుడు]] ఈమె పినతండ్రి ఉగ్రసేనుడి [[కొడుకు]]. పూర్వజన్మలో ఈమె [[అదితి]].
 
== పూర్వరంగం ==
దేవకి స్వయంవరం సమయంలో శిని, సోమదత్తుడి మధ్య పోరాటం జరుగుతుంది. శిని తన స్నేహితుడు వాసుదేవుని కోసం ఆమెను అపహరిస్తాడు.<ref>http://www.sacred-texts.com/hin/m07/m07140.htm</ref> Devaki's sisters were also married to Vasudeva.<ref>http://bhagavata.org/canto9/chapter24.html#Text%2021-23</ref> దేవకి సోదరీమణులను కూడా వాసుదేవునికిచ్చి వివాహం జరిపిస్తాడు.
 
పెళ్ళి అయిన తర్వాత కంసుడు నూతన వధూవరులను రథంలో ఎక్కించుకుని మధురకు చేరుస్తానని ముందుకు వస్తాడు. వారు దారిలో వెళుతుండగా ''దేవకి గర్భంలో జన్మించే అష్టమ సంతానంతో అతనికి మరణం ప్రాపిస్తుందనీ'' పలుకుతుంది. దాంతో ఆగ్రహం చెందిన కంసుడు దేవకిని చంపబోతాడు. అప్పుడు వాసుదేవుడు అడ్డుకుని దయచేసి ఆమెను చంపవద్దనీ ఆమెకు పుట్టబోయే సంతానాన్ని కంసుడికి అప్పగిస్తాననీ మాట ఇస్తాడు. దాంతో కంసుడు ఆమెను చంపే ప్రయత్నాన్ని విరమించుకుంటాడు.<ref>http://bhagavata.org/canto10/chapter1.html#Text%2030</ref><ref>http://bhagavata.org/canto10/chapter1.html#Text%2034</ref><ref>http://bhagavata.org/canto10/chapter1.html#Text%2054</ref>
 
==మూలాలు==
<references/>
*డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనంచేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/దేవకి" నుండి వెలికితీశారు