వంకాయల సత్యనారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==ఇతర విశేషాలు==
* 1958లో [[కొచ్చి|కొచ్చిన్‌]]లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా బెస్ట్‌ఉత్తమ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు.
* 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు.
* 1960లో [[ఢిల్లీ]] రిపబ్లిక్‌ డే పెరేడ్‌లోకవాతులో పాల్గొన్నారు.
* 1960 [[ఆగస్టు]]లో షూటింగ్‌ కాంపిటీషన్‌లో [[భారతదేశం]]లోనే మొదటి స్థానం పొందారు.
* బి.కాంలో గోల్డ్‌మెడల్‌బంగారు పతకం అందుకున్నారు.
 
==మరణం==
కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి 2018 మార్చి 12 న మరణించారు . దాదాపు 180కి పైగా సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు. సహాయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంకాయల సత్యనారాయణమూర్తి సీతామహాలక్ష్మి, ఊరికిచ్చిన మాట, అర్థాంగి, శుభలేఖ, విజేత వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కాగా వంకాయల సత్యనారాయణమూర్తి మృతి పట్ల పలువురు నటులు సంతాపం తెలిపారు.<ref name="నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మృతి ">{{cite web|url=https://www.sakshi.com/news/movies/actor-vankayala-satyanarayana-passed-away-1052435|title=నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మృతి|publisher=[[సాక్షి (దినపత్రిక)]]|date= 2018-03-12|accessdate=2018-03-12}}</ref>