ఎంజైము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:GLO1 Homo sapiens small fast.gif|thumb|300px|right|Human [[glyoxalase I]]. Two [[zinc]] ions that are needed for the enzyme to catalyze its reaction are shown as purple spheres, and an [[enzyme inhibitor]] called S-hexylglutathione is shown as a [[space-filling model]], filling the two active sites.]]
 
'''ఎంజైములు[[ఎంజైము]]<nowiki/>లు''' (Enzymes) జీవ క్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడే పదార్ధాలు. జీవ చర్యలో పాల్గొంటూ తాము ఎటువంటి మార్పు చెందకుండా చర్యను ప్రేరేపించే పదార్ధాలను [[ఉత్ప్రేరకాలు]] (Catalysts) అంటారు. జీవుల శరీరంలో[[శరీరం]]<nowiki/>లో తయారయ్యే మాంసకృత్తులే జీవ రసాయన చర్యలకు [[ఉత్ప్రేరకాలు]] అని డిక్సన్ మరియు వెబ్ అనే శాస్త్రజ్ఞులు నిర్వచించారు.
 
== చరిత్ర ==
పంక్తి 8:
[[దస్త్రం:Eduardbuchner.jpg|thumb|180px|right|[[ఎడ్వర్డ్ బుక్నర్]]]]
* 1897లో [[ఎడ్వర్డ్ బుక్నర్]] కిణ్వనాలకు జైమేజ్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు.
* 1926లో [[జేమ్స్ సమ్నర్]] పనస గింజల నుండి యూరియేజ్ అనే ఎంజైమును స్పటిక రూపానికి తెచ్చి, వేరు చేసి, అన్ని ఎంజైములు ప్రోటీన్లే అని తెలిపారు. కానీ ప్రోటీన్లన్నీ ఎంజైములు కావు. ఉత్ప్రేరక లక్షణాలున్న వాటినే [[ఎంజైములు]] అంటారు.
 
== ధర్మాలు ==
* '''ఉత్ప్రేరక ధర్మం''': ఎంజైములు ఒక చర్యలో పాల్గొనేటప్పుడు, ఎలాంటి మార్పు చెందక స్థిరంగా ఉంటాయి. చర్య సమతుల్యతను ప్రభావితం చేయకుండా, చర్యా వేగాన్ని పెంచుతాయి.
* '''విశిష్టత''': ఒక ఎంజైము ఒక నిర్ధిష్టమైన చర్యకు మాత్రమే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
* '''తక్కువ పరిమాణం''': ఎంజైములు స్వల్ప పరిమాణంలో[[పరిమాణం]]<nowiki/>లో ఉండి చురుగ్గా పనిచేస్తాయి.
* '''ఉత్క్రమణీయత''': ఎంజైములు ఒక చర్యను పురోగామి లేదా తిరోగామి దిశలో వేగవంతం చేయగలవు.
* '''ఉష్ణ అస్థిరత''': ఎంజైములు అధిక ఉష్ణోగ్రత వద్ద తమ ధర్మాన్ని కోల్పోతాయి. తక్కువ ఉష్ణోగ్రతలో క్రియారహితాలుగా ఉంటాయి. వీటికి 25 నుండి 35 వరకు ఉష్ణోగ్రతల మధ్య ఉంచడం అవసరం.
"https://te.wikipedia.org/wiki/ఎంజైము" నుండి వెలికితీశారు