40
దిద్దుబాట్లు
TrinadhReddyT (చర్చ | రచనలు) చి (→పాదపీఠికలు) |
TrinadhReddyT (చర్చ | రచనలు) |
||
దండి మార్చ్‌లో మహాత్ముడితో పాటు 78 మంది అనుచరులు పాల్గొన్నారు. http://www.gandhiashramsevagram.org ప్రకారం ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రమణ్యం. తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.
నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన [[దండు
ఉప్పు సత్యాగ్రహం సమయంలోనే 'కవిరాజు' [[త్రిపురనేని రామస్వామి చౌదరి]] ''వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి'' అనే గేయకవితను రాశారు.
మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల 'ది మదర్'ను 'అమ్మ' పేరుతో తెలుగులోకి అనువదించిన [[క్రొవ్విడి లింగరాజు]] ఈ ఉద్యమ సమయంలోనే దేశ ద్రోహం నేరంపై జైలుకెళ్లారు.
[[బ్రహ్మాజోశ్యుల సుబ్రమణ్యం]] సీతానగర ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్నే 'ఆంధ్రా దండి'గా పిలుస్తారు.
ఉప్పు సత్యాగ్రహం సందర్భంలోనే కేంద్ర శాసన సభకు రామదాసు పంతులు, శాసన మండలి సభ్యత్వానికి స్వామి వెంకటాచలం రాజీనామాలు చేశారు.
ఉప్పు చట్టాలను ఉల్లఘించి [[బులుసు సాంబమూర్తి]] , [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] ( మాలపల్లి నవల రచయిత), [[ఖాసా సుబ్బారావు]] లాఠీ దెబ్బలు తిన్నారు.
[[టంగుటూరి ప్రకాశం పంతులు]] మద్రాసులోని తన నివాసం వేదవనంలో సత్యాగ్రహ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విశాఖపట్నంలో [[తెన్నేటి విశ్వనాథం]], మచిలీపట్నంలో [[అయ్యదేవర కాళేశ్వరరావు]] , రాయల సీమ పరిధిలో [[కల్లూరి సుబ్బారావు]] ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.
నెల్లూరులోని మైపాడు బీచ్‌లో [[బెజవాడ గోపాలరెడ్డి]] ఉప్పు తయారు చేసి ప్రజలకు అమ్మారు.
== సత్యాగ్రహం ==
|
దిద్దుబాట్లు