ద్వారక (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ద్వారక''' 2017, మార్చి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం.'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ద్వారక''' 2017, మార్చి 3న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[విజయ్ దేవకొండ]], [[పూజ జావేరి]], [[ప్రకాష్ రాజ్]], [[మురళీ శర్మ]], [[పృథ్వీరాజ్]], [[రఘుబాబు]], [[ప్రభాకర్]], [[కృష్ణభగవాన్‌]], [[షకలక శంకర్]], [[ఉత్తేజ్]], నవీన్‌, గిరిధర్‌ ముఖ్యపాత్రలలో నటించగా, సాయి కార్తిక్ సంగీతం అందించారు.<ref name="ద్వారక">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=ద్వారక|url=https://telugu.filmibeat.com/movies/dwaraka.html|website=telugu.filmibeat.com|accessdate=12 March 2018}}</ref>
'''ద్వారక''' 2017, మార్చి 3న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].
"https://te.wikipedia.org/wiki/ద్వారక_(2017_సినిమా)" నుండి వెలికితీశారు