భుజము: కూర్పుల మధ్య తేడాలు

చి Add complementary image
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
[[దస్త్రం:Gray327.png|300px|thumb|Capsule of shoulder-joint (distended). Anterior aspect.]]
మానవుని శరీరంలోని[[శరీరం]]<nowiki/>లోని రెండు '''భుజాలు''' (Shoulders) చేతుల్ని [[మొండెం]]తో కలుపుతాయి. మూడు [[కీళ్ళు]], మూడు [[ఎముకలు]] మరియు కండరాలతో[[కండరాలు|కండరాల]]<nowiki/>తో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన [[చేతులు]] అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=924&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం భుజము పదప్రయోగాలు.]</ref> ప్రకారంగా [[భుజము]] [ bhujamu ] bhujamu. [Skt.] n. The shoulder, the arm. భుజంగ భుక్కు bhujanga-bhukku. n. The snake-eater, i.e., a peacock, [[నెమలి]]. భుజగము, [[భుజంగము]] or భుజంగమము bhujagamu. n. A snake. [[పాము]]. భుజంగుడు bhujanguḍu. n. A libertine, a lover. భుజంగ ఏవజానీతె భుజగ చరణం సఖే the feet of a snake and the tricks of a lecher, are known to himself alone. "పగరాజుల భుజంగు బ్రహ్మినాయడు" Pal. 291. Brahmi Náyak who hast dishonoured all his foemen. భుజకీర్తి bhuja-kīrti. n. A certain ornament for the arm. బాహుపురి. భుజాంతరము the breast chest. [[రొమ్ము]]. Balaram. v. 71. భుజ శిరస్సు bhujasirassu. n. The shoulder, [[మూపు]].
 
మూపు [ mūpu ] mūpu. [Tel.] n. The shoulder. భుజము. "కుడి మాపుపై చిన్ని గొడుగు చెన్నొదవ డాపల గమండలుదండములు వెలుంగ." Padma. vii. 176. "నీవలమూపులావు. మునునేలవహించిన నాగకూర్మగోత్రావనిభృద్ది శాకరుల కారయనూరట పట్టుగాదె." M. IV. ii. 191. [[మూపురము]] mūpuramu. n. A bull's hump. ఎద్దు యొక్క భుజ శిరము, కుకుదము.
"https://te.wikipedia.org/wiki/భుజము" నుండి వెలికితీశారు