గుడ్డు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Oeufs002b.jpg|వివిధ రకాల [[పక్షి]] గుడ్లు|కుడి|200px|thumbnail]]
చాల [[పక్షులు]] మరియు [[సరీసృపాలు]] '''[[గుడ్లు]]''' ([[ఆంగ్లం]]: '''Eggs''') పెడతాయి. గుడ్డు ([[లాటిన్]] ''ovum'') నిజంగా [[అండాలు]] ఫలదీకరణం తర్వాత ఏర్పడే [[జైగోటు]]. గుడ్లు ఒక నిర్ధిష్టమైన ఉష్ణోగ్రత దగ్గర పొదగబడి కొంతకాలం తర్వాత [[పిండం]] తయారౌతుంది. ఈ పిండం కొంత పరిణతి సాధించిన తర్వాత గుడ్డును పగులగొట్టుకొని బయటికి వస్తుంది.
 
గుడ్లు పెట్టే జంతువులను [[ఓవిపారస్]] [[జంతువులు]] అంటారు. ఈ జంతువులలో పిండాభివృద్ధి జీవి శరీరం లోపల కాకుండా బయటే జరుగుతుంది. The study or collecting of eggs, particularly bird eggs, is called [[oology]].
 
సరీసృపాలు మరియు పక్షులు గుడ్లు నీటి బయట పెట్టి నప్పుడు వానికి రక్షణ కోసం కవచం వంటి [[పెంకు]] ఉంటుంది. ఇది మెత్తగా కాని లేదా గట్టిగా కాని ఉంటుంది. ఇలా ప్రత్యేకమైన పొరను కలిగి ఉండడం క్షీరదాలలో [[ఉల్బదారులు|ఉల్బదారుల]] లక్షణము.
 
[[నిప్పుకోడి]] గుడ్డు అన్నింటి కన్నా పెద్దవి; ఇవి సుమారు 1.5 కి.గ్రా. బరువుంటాయి. అతి చిన్న పక్షి గుడ్లు అరగ్రాము బరువు కూడా ఉంటాయి. వీటి కన్నా సరీసృపాలు మరియు [[చేపలు]] పెట్టే సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. అయితే కీటకాలు మరియు ఇతర అకశేరుకాల గుడ్లు ఇంకా చిన్నవిగా ఉంటాయి.
[[దస్త్రం:Editing Image-Acanthodoris lutea laying eggs 2.jpg|[[Nudibranch]] [[Orange-peel doris]] ''Acanthodoris lutea '' in [[California]] [[tide pools]] laying eggs|కుడి|200px|thumbnail]]
 
== పక్షి గుడ్లు ==
[[పక్షులు]] తమ గుడ్లను పొదుగుతాయి. ఈ పొదిగే కాలం జాతిని బట్టి మారుతుంది. సాధారణంగా ఒక గుడ్డు ఉండి ఒక పిల్ల వస్తుంది. కొన్ని పక్షులు ఫలదీకరణం చెందకుండా గుడ్లు పెడతాయి. ఇలాంటి గుడ్లు నుండి పిల్లలు ఉత్పత్తి కావు.
 
=== రంగులు ===
సకశేరుకాల గుడ్లు వానిలోని [[కాల్షియం కార్బొనేట్]] మూలంగా సామాన్యంగా [[తెలుపు]] రంగులో ఉంటాయి. కానీ కొన్ని రకాల [[పాటలు]] పాడే పక్షులు రంగుల గుడ్లను పెడతాయి. వాటిలోని వర్ణ పదార్ధాల మూలంగా రంగులు కలుగుతాయి. బిలివర్డిన్ మూలంగా [[ఆకుపచ్చ]], జింక్ సమ్మేళనాల మూలంగా [[నీలము|నీలం]] రంగు మరియు ప్రోటోపార్ఫిరిన్ మూలంగా [[ఎరుపు]] లేదా [[గోధుమ]] రంగులు కలుగుతాయి. పక్షులలో [[కాల్షియం]] లోపించినప్పుడు గుడ్లలోని పెంకు పలుచగా గాని లేదా ఒక వైపు మెత్తగా ఉంటాయి. ఈ రంగు పదార్ధాలు చివరలో కాకుండా మొత్తం పెంకు తయారౌతున్న కాలం అంతా చేర్చబడతాయి.
 
గుడ్డు యొక్క రంగు జన్యుపరంగా నిర్దేశించబడుతుంది. ఇది [[తల్లి]] నుండి మరియు [[W క్రోమోజోము]] (ఆడ పక్షులు- WZ, మగ పక్షులు- ZZ) ద్వారా సంక్రమిస్తుంది.
 
=== పెంకు ===
"https://te.wikipedia.org/wiki/గుడ్డు" నుండి వెలికితీశారు