"కృష్ణుడు (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
| spouse =
}}
'''[[కృష్ణుడు]] ''' ఒక [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.
==నేపథ్యము==
ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.[[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా, [[చింతలపల్లి]] ఇతడి స్వగ్రామము. ఇతడు [[విజయనగరం]]లో జన్మించాడు. వీళ్ళ నాన్నగారి పేరు అల్లూరి సీతారామరాజు. అమ్మ సావిత్రీదేవి. నాలుగో తరగతి వరకు నిడదవోలులో, తొమ్మిది వరకు [[విశాఖపట్నం]]<nowiki/>లో, పదో తరగతి [[కాకినాడ]]<nowiki/>లో చదివాడు. [[బెంగళూరు]]<nowiki/>లో పాలిటెక్నిక్‌ కోర్సు, ఆటోమొబైల్‌లో డిప్లొమా చేశాడు.<ref name="వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు ">{{cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=354280|title=వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు‌|publisher=andhrajyothy.com|date= 2017-01-06|accessdate=2017-01-06}}</ref>
1,93,766

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2312604" నుండి వెలికితీశారు