వంకాయల సత్యనారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

ఈనాడు మూలం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
 
== జీవిత విశేషాలు ==
ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. 1970 లో నాటకరంగంలోకి ప్రవేశించాడు. 1976 లో నీడ లేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషించాడు. సీతాకోక చిలుక, సూత్రధారులు, సీతామాలక్ష్మి, దొంగకోళ్ళు, ఊరికిచ్చిన మాట, విజేత, స్టేషన్ మాస్టర్, మావి చిగురు లాంటి సినిమాల్లో ఆయన చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. పలు టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపించాడు.
ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు.
 
==సినిమాల జాబితా==