వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 167:
*నకార పొల్లు = @n
*ఖాళీ స్పేసు = _ (అండర్‌స్కోర్)
* జీరో విడ్త్ నాన్ జాయినర్ (ZWNJ): తెలుగు అజంత భాష. పదాంతంలో పొల్లు ఉండదు. అలాగే పదం మధ్యలో కూడా పొల్లు రాదు. ఇతర భాషా పదాలను తెలుగులో రాసేటపుడు పదం మధ్యలో పొల్లు రాయాల్సి ఉంటుంది. అయితే తెలుగు భాషకున్న సహజ లక్షణం ప్రకారం పొల్లుకు తర్వాతి అక్షరం ముందు అక్షరానికి వత్తుగా మారిపోతుంది. ఉదాహరణకు "లండన్‌లోఆన్‌లైన్‌లో" అని రాయాలనుకోండి.. పై పట్టికలలోని సూత్రాల ప్రకారం "aanlainaanlainlO" అని ఇంగ్లీషు లిపిలో రాయాలి. అలా రాస్తే తెలుగు లిపిలో అది "ఆన్లైన్ఆన్లైన్లో" అని పడుతుంది. దీన్ని నివారించేందుకు "క్యారట్" (కీబోర్డులో "6" అంకె కీతో పాటు ఉంటుంది చూడండి.) ను వాడాలి, ఇలాగ: aan^lain^lO. అప్పుడు "ఆన్‌లైన్ఆన్‌లైన్‌లో" అని సరిగా లిప్యంతరీకరిస్తుంది. ఈ సందర్భంలో క్యారట్‌ను జీరో విడ్త్ నాన్ జాయినర్ (Zero Width Non Joiner) అంటారు.<ref> [http://www.microsoft.com/typography/otfntdev/teluguot/shaping.aspx#usage తెలుగు ఒపెన్ టైప్ షేపింగ్ వాడుక] </ref>
*ౘాప లోని ౘ = ~ca (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
*ౙాము రాతిరి లోని ౙ = ~ja (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)