అమరావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 73:
==ప్రాంతము==
 
కొత్త రాజధాని నగరం యొక్క మొదటి దశలో మూడు మండలాలములు అయిన [[మంగళగిరి]], [[తుళ్ళూరు]] మరియు [[తాడేపల్లి]] లోని 31 గ్రామాలు (కొన్ని గ్రామాల భూభాగములతో సహా) ఉన్నాయి.<ref>{{cite news|title=Capital city in Andhra Pradesh to cover 3 mandals|url=http://www.deccanchronicle.com/141231/nation-current-affairs/article/capital-city-andhra-pradesh-cover-3-mandals|accessdate=6 January 2015|work=Deccan Chronicle|date=31 December 2014}}</ref> ఇది కృష్ణా నది ఒడ్డున, గుంటూరు జిల్లాలో భూమి 217,23 చదరపు కిలోమీటర్లు (83.87 చ.మైళ్ళు) లో నిర్మించబడి వుంటుంది. ఈ నగరం [[విజయవాడ]] నగరం యొక్క నైరుతి దిశలో 12 కిలోమీటర్లు (7.5 మైళ్లు) మరియు [[గుంటూరు]] సిటీ ఉత్తరమునకు 24 కి.మీ. (15 మై.) దూరములో ఉంటుంది.<ref>{{cite news|author1=U Sudhakar Reddy|title=Andhra Pradesh capital to come up on riverfront in Guntur district|url=http://www.deccanchronicle.com/141031/nation-current-affairs/article/andhra-pradesh-capital-come-riverfront-guntur-district|accessdate=1 November 2014|work=Deccan Chronicle|date=31 October 2014|location=Hyderabad}}</ref>
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/అమరావతి" నుండి వెలికితీశారు