కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు

జిల్లా మండలాలు మూస ఎక్కించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
కోరుట్లకు 7 కి.మీ. దూరంలో [[పైడిమడుగు]] వద్ద పెద్ద [[మర్రి]] చెట్టు ఉంది. ఈ చెట్టు 7 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇది 200 సంవత్సరాల పైబడిన వృక్షమని అంటారు.
[[బొమ్మ:Korutla-4.jpg|thumb|left|350px| ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) కోరుట్ల]]
 
కోరుట్ల సమీపంలో వేములవాడ వెళ్లేదారిలో ఉన్న "అల్లమయ్య గుట్ట" అనే చిన్న కొండపై ఒక [[గుడి]], ఒక [[మసీదు]] ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. అల్లమయ్య గుట్టపైన [[అయ్యప్ప]] గుడి, జ్ఞాన[[సరస్వతి]] గుడి ఉన్నాయి. అయ్యప్ప గుడిని రెండవ శబరిమల అంటారు. నవంబరు-డిసెంబరు మాసాలలో అయ్యప్ప దీక్ష, భజన, అయ్యప్ప జాతర వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అయ్యప్ప గుడి ప్రక్కనే పెద్ద మసీదు ఉంది. [[రంజాన్]], [[బక్రీద్]] వంటి ప్రత్యేక దినాలలో ఇక్కడికి పెద్దసంఖ్యలో [[ముస్లిం]]లు వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఇంకా కోరుట్ల సమీపంలో [[వేములవాడ]] (45 మైళ్ళు), [[ధర్మపురి]] (30 మైళ్ళు), [[కొండగట్టు]] (20మైళ్ళు) వంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కోరుట్ల" నుండి వెలికితీశారు