"సంగారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
|population_as_of = 2011
|official_languages = [[తెలుగు]]
|district = [[మెదక్సంగారెడ్డి జిల్లా|మెదక్సంగారెడ్డి]]
|civic_agency = సంగారెడ్డి [[పురపాలక సంఘము]]
|area_telephone =
|footnotes =
}}
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలముజిల్లా. [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్సంగారెడ్డి జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ MGBS బస్సు స్టేషన్ నుండి 55 km దూరంలో ఉంటుంది మరియు హైదరాబాద్ - ముంబై హైవే ఉన్న ( NH9 )
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
{{సంగారెడ్డి మండలంలోని గ్రామాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
{{మెదక్ జిల్లాకు చెందిన విషయాలు}}
{{మెదక్ జిల్లా మండలాలు}}
 
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2313240" నుండి వెలికితీశారు